
Play all audios:
మేషం మంచి పనులను మొదలు పెడతారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం మంచిది. అశ్విని (4 పాదాలు): మ.2.00 వరకు పరమ మిత్ర తార -
మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు. భరణి (4 పాదాలు): మ.2.00 వరకు మిత్ర తార - మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది. కృత్తిక (1 పాదం): మ.2.00 వరకు నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత
మిత్ర తార - మంచిది. వృషభం మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టూ గిట్టనివాళ్లు చేరి మిమ్మల్ని
తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.కృత్తిక (2, 3, 4 పాదాలు): మ.2.00 వరకు నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార - మంచిది. రోహిణి (4 పాదాలు): మ.2.00
వరకు సాధక తార - చాలా మంచిది, ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది. మృగశిర (1, 2 పాదాలు): మ.2.00 వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది. మిథునం మంచి సమయం. తలపెట్టిన
పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు. మృగశిర (3, 4
పాదాలు): మ.2.00 వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది. ఆరుద్ర (4 పాదాలు): మ.2.00 వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు. పునర్వసు
(1, 2, 3 పాదాలు): మ.2.00 వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది. కర్కాటకం మొదలుపెట్టిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు
జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీ వేంకటేశ్వర సందర్శనం శుభప్రదం. పునర్వసు (4 పాదం): మ.2.00 వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది. పుష్యమి (4 పాదాలు): మ.2.00 వరకు
సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది. ఆశ్లేష (4 పాదాలు): మ.2.00 వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది. సింహం నిర్ణిత కాలంలో పనులను పూర్తిచేయడానికి
శాయశక్తులా ప్రయత్నిస్తారు, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అలసటచెందకుండా చూసుకోవాలి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.మఖ (4 పాదాలు): మ.2.00 వరకు పరమ
మిత్ర తార - మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు. పుబ్బ (4 పాదాలు): మ.2.00 వరకు మిత్ర తార - మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది. ఉత్తర ఫల్గుణి (1 పాదం): మ.2.00 వరకు నైధన తార -
చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార - మంచిది. కన్య కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్త. కలహాలకు
తావివ్వరాదు. శివారాధన ఉత్తమం.ఉత్తర ఫల్గుణి (2, 3, 4 పాదాలు): మ.2.00 వరకు నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార - మంచిది. హస్త (4 పాదాలు): మ.2.00 వరకు సాధక తార - చాలా మంచిది, ఆ తర్వాత
నైధన తార - చాలా చెడ్డది.చిత్త (1, 2 పాదాలు): మ.2.00 వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది. తుల అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు.
సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు కలవు. మాతాపితృ వందనం వల్ల మంచి జరుగుతుంది. చిత్త (3, 4 పాదాలు): మ.2.00 వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా
మంచిది.స్వాతి (4 పాదాలు): మ.2.00 వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు. విశాఖ (1, 2, 3 పాదాలు): మ.2.00 వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది.
వృశ్చికం మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టులతో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవ ఆరాధన
శుభప్రదం. విశాఖ (4 పాదం): మ.2.00 వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది. అనురాధ (4 పాదాలు): మ.2.00 వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది. జ్యేష్ఠ (4 పాదాలు):
మ.2.00 వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది. ధనుస్సు మీ లోని వినయవిధేయతలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకంగా మారే
అవకాశముంది. సంబంధబాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. తోటి వ్యక్తులతో ఆచితూచి మాటాడాల్సి ఉంటుంది. అష్టలక్ష్మీస్తోత్రం పఠిస్తే మంచిది. మూల (4 పాదాలు): మ.2.00 వరకు పరమ మిత్ర తార - మంచిది, ఆ
తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు.పూర్వాషాఢ (4 పాదాలు): మ.2.00 వరకు మిత్ర తార - మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది. ఉత్తరాషాఢ (1 పాదం): మ.2.00 వరకు నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత
మిత్ర తార - మంచిది. మకరం అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనోబలం పెరగడానికి దుర్గా దేవి సందర్శనం శుభప్రదం.
ఉత్తరాషాఢ (2, 3, 4 పాదాలు): మ.2.00 వరకు నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార - మంచిది. శ్రవణం (4 పాదాలు): మ.2.00 వరకు సాధక తార - చాలా మంచిది, ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది. ధనిష్ఠ
(1, 2 పాదాలు): మ.2.00 వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది. కుంభం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో
సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. విష్ణు ఆరాధనా శుభప్రదం. ధనిష్ఠ (3, 4 పాదాలు): మ.2.00 వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది. శతభిషం (4
పాదాలు): మ.2.00 వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు. పూర్వాభాద్ర (1, 2, 3 పాదాలు): మ.2.00 వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది. మీనం ధర్మ సిద్ది
ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన
శుభప్రదం.పూర్వాభాద్ర (4 పాదం): మ.2.00 వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది. ఉత్తరాభాద్ర (4 పాదాలు): మ.2.00 వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది. రేవతి (4
పాదాలు): మ.2.00 వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది. _- ఇంటర్నెట్ డెస్క్_