
Play all audios:
గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యానం వైపు మాత్రం గ్లాస్ కిటికీ ఉండాలి. ఇది మిమ్మల్ని అప్పుల భారం నుంచి
బయటపడేస్తుంది. ఇల్లు బరువుగా ఉంటే, అప్పులు పెరుగుతాయి. అందువల్ల ఇంట్లోని తూర్పు, ఉత్తర దిక్కుల్లో బరువైన వస్తువులు ఏవీ ఉంచకండి. (image credit - pixabay)