Kakinada news | latest kakinada news - eenadu

feature-image

Play all audios:

Loading...

నారదుడి కోసం వెలసిన భావనారాయణుడు! దేవతలు స్వయంభువుగా కొలువుదీరిన ఆలయాలు కొన్నయితే... భక్తులు ప్రతిష్ఠించేవి కొన్ని. కానీ ఈ భావనారాయణస్వామి ఆలయంలో మాత్రం విష్ణుమూర్తి స్వయంభువు విగ్రహంగానే


కాకుండా నారదుడూ, అనంతుడూ ప్రతిష్ఠించిన మరో రెండు రూపాల్లోనూ కనిపిస్తాడు.