
Play all audios:
యువత.. జాషువా స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి : మంత్రి దుర్గేశ్ విశ్వనరుడు, కవి గుర్రం జాషువా చూపించిన మార్గంలో నడవాలని, ఆయన స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,
సినిమాటోగ్రపీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు.