
Play all audios:
టీ మరకలు పోవాలంటే..! టీ తాగుతున్నప్పుడు ఒక్కోసారి అది ఒలికి దుస్తుల మీద పడడం, ఆ ప్రదేశంలో మరకలవడం సర్వసాధారణం. ఇలా ఏర్పడిన మరకల్ని వదిలించుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలే
చేస్తుంటారు. మరక పడిన చోట సబ్బుతో బాగా రుద్దడం, మరిగే నీరు మరక పైన పోయడం.. వంటివి చేస్తుంటారు.