Lava bold series: లావా నుంచి రెండు కొత్త మొబైల్స్‌.. ఫీచర్లు ఇవే

feature-image

Play all audios:

Loading...

Lava Bold series | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ లావా బోల్డ్‌ సిరీస్‌ (Lava Bold series)లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ధరలో వీటిని మార్కెట్‌లోకి


తీసుకొచ్చింది. బోల్డ్‌ ఎన్‌1 (Bold N1), బోల్డ్‌ ఎన్‌1 ప్రో (Bold N1 Pro) పేరిట విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్‌, IP54 రేటింగ్‌తో తీసుకొచ్చింది. బోల్డ్‌ ఎన్‌1  * 6.75 అంగుళాల హెచ్‌డీ


డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్‌ రేటుతో తీసుకొచ్చారు. * అక్టాకోర్‌ UNISOC ప్రాసెసర్‌తో వస్తోంది. * 13 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. * 5000mAh బ్యాటరీ, 10W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు


సపోర్ట్ చేస్తుంది.  * ఆండ్రాయిడ్‌ 15 ఆధారంగా పనిచేస్తుంది.  * 4జీబీ+ 64జీబీ వేరియంట్‌ ధర రూ.5,999. * టైటానియమ్‌ గోల్డ్‌, బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. * జూన్‌4 నుంచి వీటి విక్రయాలు


ప్రారంభమవుతాయి. బోల్డ్‌ ఎన్‌1 ప్రో *  6.67 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్‌ రేటు కలిగి ఉంటుంది. *  UNISOC T606 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. *  ఆండ్రాయిడ్‌ 15తో


వస్తోంది. *  50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. *  5,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.  *  4జీబీ +128జీబీ వేరియంట్‌ ధర రూ.6,799. * రేడియంట్‌


బ్లాక్‌, వైట్‌ రంగుల్లో లభిస్తుంది. * జూన్‌ 2 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం అవుతాయి.