Talasani srinivas yadav | latest talasani srinivas yadav - eenadu

feature-image

Play all audios:

Loading...

ఆ పరిశ్రమ తలసాని కుటుంబానిదే.. మంత్రి సీతక్క ఆరోపణ నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబానిదేనని.. పీఎంకే డిస్టిలేషన్స్‌


కంపెనీలో తలసాని కుమారుడు, అల్లుడు భాగస్వాములని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆరోపించారు.