
Play all audios:
రెరా... కాగితంపై పులి! సొంతింటిని సమకూర్చుకోవడం చాలామందికి ఒక జీవితకాలపు స్వప్నం. పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, పట్టణాలకు పోటెత్తుతున్న వలసలతో స్థలాలు, అపార్ట్‌మెంట్లకు గిరాకీ అధికమవుతోంది. ఆ
క్రమంలో ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుకుతోడు, అప్పు చేసి తెచ్చిన మొత్తాన్ని బిల్డర్ల చేతుల్లో పోసి నిలువునా మునిగినవారు కోకొల్లలు.