Siddipet news | latest siddipet news - eenadu

feature-image

Play all audios:

Loading...

పంటలను ముంచిన వడగళ్లు రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు హడలెత్తిస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షాలతో జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో


పది వేలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.