
Play all audios:
మహాలక్ష్మి వ్యాఖ్యాతగానే కాకుండా నటిగా కూడా పాపులర్. రవీందర్ చంద్రశేఖర్ నిర్మించిన ‘విద్యుం వారై కతిరు’ సినిమాలో కూడా మహాలక్ష్మి నటించింది. మహాలక్ష్మి సీరియల్ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక
గుర్తింపు తెచ్చుకుంది. మహాలక్ష్మి వాణి రాణి, ఆఫీస్, చెల్లామే, ఉతిరిపూక్కల్, ఒరు కై ఒసై వంటి అనేక సీరియల్స్‌లో నటించింది.