Ys avinash reddy | latest ys avinash reddy - eenadu

feature-image

Play all audios:

Loading...

వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డికి నోటీసు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డిల బెయిల్‌ రద్దుచేయాలని కోరుతూ వివేకా కుమార్తె


సునీత దాఖలుచేసిన కేసుల్లో అవినాష్‌రెడ్డి, సీబీఐ, అప్రూవర్‌ దస్తగిరిలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.