Bigg boss 7: నీ పేరెత్తితే చెప్పుతో కొట్టు..! హాట్ టాపిక్‌గా రతిక- పల్లవి ప్రశాంత్ యవ్వారం!!

feature-image

Play all audios:

Loading...

ఈ సారి హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, ఆట సందీప్, షకీలా, శోభా శెట్టి, టేస్టీ తేజ, రితిక రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి


ప్రశాంత్, అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ కూడా అయ్యారు. అయితే హౌస్ లో స్పెషల్ అట్రాక్షన్ అవుతున్న ఓ జోడీ ఏది అంటే పల్లవి ప్రశాంత్- రతిక


రోజ్.