Today horoscope: జనవరి 3 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ఎంత అదృష్టవంతులో.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి!

feature-image

Play all audios:

Loading...

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) రావలసిన సొమ్మును పట్టుదలగా రాబట్టుకుంటారు. తల్లి తండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మొత్తం మీద రోజంతా ప్రశాంతంగా సాగిపో


తుంది. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభి స్తుంది. ఆహార,


విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.