ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కారు కలకలం కేసులో కారు ఓనర్ ఆత్మహత్య

feature-image

Play all audios:

Loading...

Published by: Last Updated:March 05, 2021 5:39 PM IST రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఓ కారులో జిలెటిన్ స్టిక్స్ పెద్ద ఎత్తున కలకలం సృష్టించిన విషయం తెలిసింది. ఈ ఘటనకు


సంబంధించి స్కార్పియో కారు ఓనర్ మన్సుక్ హీరేన్ ఆత్మహత్య చేసుకున్నాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఓ కారులో జిలెటిన్ స్టిక్స్ పెద్ద ఎత్తున కలకలం సృష్టించిన విషయం


తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి స్కార్పియో కారు ఓనర్ మన్సుక్ హీరేన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్వా ప్రవాహంలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. దీనిపై యాక్సిడెంటల్ డెత్ రిపోర్టు రిజిస్టర్ చేసినట్టు


థానే డీసీపీ తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం ఓ కారు అంబానీ ఇంటి వద్ద పార్క్ చేసి ఉండడంతో అనుమానాస్పదంగా అనిపించిన భవనం సెక్యూరిటీ గార్డులు వెంటనే


పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ కూడా వెంటనే రంగంలోకి దిగి ఆకారును పరిశీలించింది. ఆ కారులో జిలెటిన్ స్టిక్స్ గుర్తించారు. ఆ కారును వెంటనే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్


అక్కడకు వచ్చారు. ఆ కారును భద్రతా బలగాలు మరో చోటకు తరలించారు. ముంబైలో హై సెక్యూరిటీ జోన్లలో ఒకటి అయిన ఈ ప్రాంతంలో, దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ ఇంటి వద్ద జిలెటిన్ స్టిక్స్


‌తో ఉన్న కారు ఉండడం పెద్ద సంచలనంగా మారింది. అక్కడ పచ్చరంగు కారుకు ఉన్న నెంబర్ ప్లేట్, ముఖేష్ అంబానీ భద్రతా కాన్వాయ్‌లో ఉండే కారు నెంబర్ ప్లేట్ ఒకటేనని పోలీసులు గుర్తించారు. ఆ ఏరియా మొత్తం


పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. > The body of one Mansukh Hiren whose car was found outside Mukesh > Ambani's residence (with gelatin inside it), died by suicide by > jumping 


into Kalwa creek. Accidental Death Report (ADR) registered: > Thane DCP#Maharashtra >  > — ANI (@ANI) March 5, 2021 advertisement ఈ కేసు విచారణ కొనసాగుతోంది. పోలీసులు దర్యాప్తు


చేస్తున్నారు. Location : First Published : March 05, 2021 5:35 PM IST Read More