Puri jagannadh | latest puri jagannadh - eenadu

feature-image

Play all audios:

Loading...

ఆ ద్వీపానికి ఎవరెళ్లినా చంపేస్తారు.. వాళ్లింకా హంటర్‌ గ్యాదరర్సే: పూరి జగన్నాథ్‌ వలసవాదం కారణంగా రకరకాల మనుషులు, భాషలు, సంస్కృతులు పుట్టాయని తన పాడ్‌కాస్ట్‌ ‘పూరి మ్యూజింగ్స్‌’లో అన్నారు.


వలసలు వద్దంటే, దండయాత్రలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు.