Page not found - Eenadu.net

feature-image

Play all audios:

Loading...

విజువల్‌ లుక్‌ అప్‌ వాడుతున్నారా? గూగుల్‌ లెన్స్‌ తరహాలో యాపిల్‌ సంస్థ తమదైన విజువల్‌ లుక్‌ అప్‌ వర్షన్‌ను తీసుకొచ్చింది. ఇది చాలావరకూ గూగుల్‌ లెన్స్‌ మాదిరిగానే పనిచేస్తుంది. ఐఫోన్,


ఐప్యాడ్‌లతో ఒదిగిపోయిన ఇది ఫొటోలు, వీడియోలను స్కాన్‌ చేసి ఆయా ప్రాంతాలు, మొక్కలు, జంతువులు, ఆహార పదార్థాల వంటి వాటిని గుర్తిస్తుంది.