ప్రతీ మహిళకూ రూ. 3 లక్షలు. కేంద్రం పథకం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

feature-image

Play all audios:

Loading...

రుణం పొందేందుకు కావాల్సిన పత్రాలు: ఉద్యోగిని స్కీమ్ కింద లోన్ పొందడానికి ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, జన్మ ధృవీకరణ పత్రం, అడ్రెస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, బీపీఎల్


కార్డు, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ కాపీతోపాటూ బ్యాంక్ కోరే ఇతర పత్రాలు అవసరం.