
Play all audios:
దీని కూలింగ్ పవర్ 5000 కిలోవాట్స్ ఉంది. ఇన్వెర్టర్ కంప్రెస్సర్, హై డెన్సిటీ ఫిల్టర్, ఫాస్ట్ కూలింగ్, ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్, ఆటో క్లీన్ వంటి ప్రత్యేక ఫీచర్లు దీనికి ఉన్నాయని తెలిపారు. ఈ
ప్రొడక్ట్ డైమెన్షన్స్ చూస్తే 20.5 సెంటీమీటర్ల పొడవు, 94 సెంటీమీటర్ల వెడల్పు, 27.5 సెంటీమీటర్ల ఎత్తు కలిగివుంది.