
Play all audios:
మిథునం (GEMINI): ఈ రాశ్యధిపతి
బుధుడు దశమ స్థానంలోకి రావడం, ఈ రాశికి శుభుడైన శుక్రుడు భాగ్య స్థానంలో ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. విదేశాల
నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. జీతభత్యాలు, రాబడి, ఇతర ఆదాయాలు, ఆస్తులు వగైరాల కారణంగా సంపద బాగా పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి
చెందుతుంది.