
- Select a language for the TTS:
- UK English Female
- UK English Male
- US English Female
- US English Male
- Australian Female
- Australian Male
- Language selected: (auto detect) - EN
Play all audios:
నవ సమాజ నిర్మాణానికి పెట్టుబడి! సంప్రదాయ పెట్టుబడిదారీ వ్యవస్థకు లాభార్జనే ధ్యేయం. దేశంలో వేళ్లూనుకున్న పేదరికం, అసమానతలు, వాతావరణ కాలుష్యం వంటి సవాళ్లకు ఇది పరిష్కారాలు చూపలేకపోతోంది.
‘సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజీ’ల ద్వారా ఈ సమస్యలను అధిగమించే వీలుంది. ఈ కొత్తతరహా వ్యవస్థ మదుపరుల ఆర్థిక లక్ష్యాలను నెరవేరుస్తూనే సిసలైన ప్రగతికి బాటలు పరుస్తుంది.