Movies trailers | latest movies trailers - eenadu

feature-image

Play all audios:

Loading...

గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా... వారాహి అమ్మవారి గుడినీ.. ధర్మాన్నీ కాపాడటం కోసం ముగ్గురు స్నేహితులు చేసిన ప్రయత్నం ఎలాంటిదో తెలియాలంటే ‘భైరవం’ చూడాల్సిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు


మనోజ్, నారా రోహిత్‌ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రమిది.