
Play all audios:
ప్రగతి బాట.. సంక్షేమ పూదోట.. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, అప్పులు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన
వార్షిక పద్దులో రైతులు, యువత, పేదలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి భారీగా నిధులను కేటాయించింది.