
Play all audios:
జీవన్‌రెడ్డి నారాజ్ జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలియడంతో జగిత్యాలలోని నివాసానికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.