Fashion | latest fashion - eenadu

feature-image

Play all audios:

Loading...

RIMPLE NARULA: ‘హీరామండి’ కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డాం! ‘హీరామండి’.. స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్‌లోని ఈ వేశ్యా వాటికలో చోటుచేసుకున్న పలు సంఘటనల ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ


తెరకెక్కించిన ‘హీరామండి - ది డైమండ్ బజార్’ వెబ్‌సిరీస్ తాజాగా విడుదలైంది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ తదితరులు నటించిన ఈ చిత్రంలో


కథ ఒకెత్తయితే కాస్ట్యూమ్స్‌ మరో ఎత్తు.