Children | latest children - eenadu

feature-image

Play all audios:

    

పిల్లల దగ్గర బెదిరింపులు, లంచాలు వద్దు.. ఎందుకంటే? ‘చెప్పినట్టు వినకపోతే బుచాడొస్తాడులే’, ‘ఇలా చేస్తే పోలీస్‌కి అప్పగిస్తా’... పిల్లలని దారిలో పెట్టడానికి పెద్దవాళ్లు ఇలా బెదిరించడం మనం


చూస్తూనే ఉంటాం. మరికొందరు అమ్మానాన్నలైతే ‘అల్లరి చేయకుండా ఉంటే, నీకు చాక్లెట్‌ ఇస్తా’ అని లంచం ఇస్తారు