
- Select a language for the TTS:
- UK English Female
- UK English Male
- US English Female
- US English Male
- Australian Female
- Australian Male
- Language selected: (auto detect) - EN
Play all audios:
ఏపీలో ప్రారంభమైన గ్రూప్-1 ప్రధాన పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 (2023) ప్రధాన పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోని 13 పరీక్ష కేంద్రాల్లో మొత్తం
4,496 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు.