
Play all audios:
AP EAPCET: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగం కీ విడుదల ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక
కీని విడుదల చేశామని, దీనిపై అభ్యంతరాలుంటే 26వ తేదీ ఉదయం 9 లోపు తెలపొచ్చని ఈఏపీసెట్ ఛైర్మన్ రంగజనార్ధన, కన్వీనర్ శోభాబిందు తెలిపారు.