Telangana news | latest telangana news | telangana news today | news from telangana

feature-image

Play all audios:

Loading...

భద్రాచలంలో భక్తుల రద్దీ.. రామయ్య దర్శనానికి 3 గంటల సమయం ఆదివారం సెలవు దినం కావడంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామి


మూలవరులకు అర్చకులు అభిషేకాలతోపాటు ప్రత్యేక పూజలు చేశారు.