Page not found - Eenadu.net

feature-image

Play all audios:

Loading...

TRENDING TDP Mahanadu IPL 2025 Rains Breaking | Feedback | ePratibha | E-PAPER | Pratibha ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు జిల్లా వార్తలు తెలంగాణ రాష్ట్ర వార్తలు జిల్లా వార్తలు జాతీయం


అంతర్జాతీయం క్రైమ్ బిజినెస్ క్రీడలు సినిమా వసుంధర ఫీచర్ పేజీలు చదువు సుఖీభవ ఈ-నాడు మకరందం ఈ తరం ఆహా హాయ్ బుజ్జీ స్థిరాస్తి దేవతార్చన వెబ్ స్టోరీస్ కథామృతం ఎన్ఆర్ఐ ఇంకా.. ఫొటోలు వీడియోలు వెబ్


ప్రత్యేకం సండే మ్యాగజైన్ క్యాలెండర్ రాశిఫలం రిజల్ట్స్ బ్రేకింగ్


మీరు చూడాలనుకున్న వార్త/కథనం అందుబాటులో లేదు.

తాజా వార్తలు నాకు మైండ్‌ గేమ్స్‌ ఆడటం నచ్చదు.. కానీ, అతడు అలా కాదు: వెంకటేశ్‌[18:17] ‘రానా నాయుడు సీజన్‌ 2’ (Rana Naidu 2) త్వరలో


స్ట్రీమింగ్‌కు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇందులో తన పాత్రను ఉద్దేశించి తాజాగా వెంకటేశ్‌ (Venkatesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైక్రో హ్యాబిట్స్‌.. మీకు వాకింగ్‌కు వెళ్లే సమయం


లేదా.. ఇలా చేయండి![17:53] జిమ్‌కు వెళ్లే సమయం లేకపోతే స్నానం చేసే ముందు ఐదు పుషప్స్‌, లేదా ఫోన్‌ మాట్లాడుతూ ఒక్క నిమిషం గోడ కుర్చీ వేసేయండి అంటున్నారు పూరి జగన్నాథ్. ‘మైక్రో హ్యాబిట్స్‌’పై


ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 34.81 లక్షల మందికి రేషన్‌ సరకులు అందించాం: మంత్రి నాదెండ్ల మనోహర్‌[17:45] ఇప్పటి వరకు 34.81 లక్షల మందికి రేషన్‌ సరకులు అందించామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి


నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రష్యా ఇంటెలిజెన్స్‌ కార్యాలయం పక్కనే.. ఉక్రెయిన్‌ గూఢచారుల మకాం..![17:32] ఉక్రెయిన్‌ నిర్వహించిన ఆపరేషన్‌ స్పైడర్స్‌ వెబ్‌ రష్యా వ్యూహాత్మక బాంబర్ల దళాన్ని


కోలుకోలేని దెబ్బతీశాయి. దీనిని రెండో ప్రపంచ యుద్ధంలోని పెరల్‌ హార్బర్‌ దాడితో పశ్చిమదేశాల పత్రికలు పోలుస్తున్నాయి.   కొల్లేరు వాసుల సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించాలి: చంద్రబాబు[17:16]


పర్యావరణ పరంగా కీలకమైన కొల్లేరు సరస్సును తప్పక రక్షించుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరులో కర్ణాటక డీఆర్‌ఐ అధికారుల సోదాలు[17:07] నెల్లూరులోని మండపాలవీధిలో కర్ణాటక డీఆర్‌ఐ అధికారులు


సోదాలు నిర్వహించారు. ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం..పరుగులు పెట్టిన పర్యాటకులు[17:05] ఇటలీలోని ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం బద్దలవ్వడంతో బూడిద భారీగా ఎగసిపడుతోంది. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు


వర్షం ముప్పు! మళ్లీ ఆ సీన్ రిపీట్ అవుతుందా?[16:54] ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. రివ్యూ: టూరిస్ట్‌ ఫ్యామిలీ.. రజనీ, రాజమౌళి మెచ్చిన


చిత్రం ఎలా ఉంది?[16:42] అభిషన్‌ జీవింత్‌ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ డ్రామా ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’. కేవలం రూ.8 కోట్లతో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.75 కోట్లకు పైగా వసూలు


చేసింది.ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ‘జై తెలంగాణ’ నినాదం ఓ పార్టీది కాదు: మంత్రి శ్రీధర్‌బాబు[16:38] ‘జై తెలంగాణ’ రాష్ట్ర ప్రజల నినాదమని మంత్రి శ్రీధర్‌బాబు


అన్నారు. ‘జై తెలంగాణ’ నినాదంపై ఒకరు పేటెంట్‌ ఏమీ తీసుకోలేదన్నారు. పవన్‌ సూచన.. ఫిల్మ్‌ ఛాంబర్‌ను ఆశ్రయించిన ‘హరిహర వీరమల్లు’ నిర్మాత[16:36] సినిమా టికెట్ ధరల పెంపు లేదా ఏ ఇతర విషయాలకు


సంబంధించైనా సినీ పరిశ్రమకు చెందిన వారితో వ్యక్తిగత చర్చలకు తావులేదని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే


పవన్‌ సూచన మేరకు ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) నిర్మాత ఏఎం రత్నం తాజాగా ఫిల్మ్‌ ఛాంబర్‌ను ఆశ్రయించారు. తన చిత్రానికి సంబంధించిన వినతిని అందజేశారు. ఆగస్టు 15 నాటికి భూసమస్యలు


పరిష్కరిస్తాం: పొంగులేటి[16:32] ఆగస్టు 15 నాటికి భూసమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శర్మిష్ఠను వెంటనే విడుదల చేయాలి: దిల్లీ బార్ కౌన్సిల్‌[16:30] న్యాయ


విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్‌కతా పోలీసులు వెంటనే విడుదల చేయాలని దిల్లీ బార్ కౌన్సిల్‌ డిమాండ్‌ చేసింది. రైలు ఢీకొని అన్నదమ్ముల మృతి[16:07] పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో ఇద్దరు


అన్నదమ్ములు ప్రాణాలు కోల


్పోయారు. ఈ ఘటన హైదరాబాద్‌ సమీపంలోని కాచీగూడ రైల్వేస్టేషన్‌ పరిధిలో జరిగింది. స్వల్పనష్టాలతో ముగిసిన సూచీలు[16:05] దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) అస్థిరతల మధ్య కదలాడి


స్వల్పనష్టాల్లో ముగిశాయి.   33 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్[16:03] సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) అంతర్జాతీయ క్రికెట్‌కు


వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. రూ.6,181 కోట్లు విలువైన రూ.2,000 నోట్లు ఇంకా రాలేదు..![15:48] రూ.2,000 నోట్లు ఇంకా పూర్తిగా తమ వద్దకు చేరలేదని ఆర్‌బీఐ వెల్లడించింది.  మరిన్ని ఎక్కువ


మంది చదివినవి (Most Read) సారథిగా మూడో ఫైనల్‌.. ఐపీఎల్ చరిత్రలో శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత ఊరు.. రక్తపుటేరు! అనుకోకుండా కలిసి ప్రేమికులమయ్యాం: ఆమిర్‌ ఖాన్‌ వస్తోంది కొత్త ఛాంపియన్‌ నేటి రాశి


ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2025) క్యూలైన్‌లో నిరసనను వీడియో తీసింది.. తితిదే ఉద్యోగే పాక్‌ యాచించే స్థితిలో ఉందని వారు అనుకోవట్లేదు: షెహబాజ్‌ గుకేశ్‌ పంచ్‌ అదుర్స్‌.. ఓటమి


నిరాశతో టేబుల్‌ను కొట్టిన కార్ల్‌సన్‌ ఎంత నెగెటివ్‌ ప్రచారం చేస్తారో చేయండి..: ధనుష్ పవర్‌ఫుల్‌ స్పీచ్‌ అది అద్భుతమైన డ్రోన్‌ దాడి: జెలెన్‌స్కీ మరిన్ని News Telugu News Latest News in Telugu


Sports News Ap News Telugu Telangana News National News International News Cinema News in Telugu Business News Crime News Photo Gallery Videos Hyderabad News Today Amaravati News


Visakhapatnam News Exclusive Stories Editorial NRI News Archives Feature Pages Women Youth News Health News Kids Telugu Stories Real Estate News Devotional News Food & Recipes News Temples


News Educational News Technology News Sunday Magazine Rasi Phalalu in Telugu Web Stories Other Websites ETV Bharat ePratibha Pellipandiri Classifieds Eenadu Epaper Follow Us


For Editorial Feedback eMail:



For digital advertisements Contact : 040 - 23318181eMail: [email protected]


GST AP - 37AAACU2690P1ZQ


GST TG - 36AAACU2690P1ZS


TERMS & CONDITIONS PRIVACY POLICY CSR POLICY ANNUAL RETURN TARIFF FEEDBACK CONTACT US ABOUT US © 1999 - 2025 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.


Powered By Margadarsi Computers


App Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.


This website follows the DNPA Code of Ethics.


Privacy and cookie settings