Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

feature-image

Play all audios:

Loading...

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (26-05-2025) మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలవల్ల నిరుత్సాహం, విచారం, కలుగుతాయి. శత్రువుల జోలికి పోరాదు.


దుర్గారాధనవల్ల మేలు జరుగుతుంది. చిత్త (3, 4 పాదాలు): ఉదయం 8:23 వరకు నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార - మంచిది. స్వాతి (4 పాదాలు): ఉదయం 8:23 వరకు సాధక తార - చాలా మంచిది, ఆ తర్వాత


నైధన తార - చాలా చెడ్డది. విశాఖ (1, 2, 3 పాదాలు): ఉదయం 8:23 వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది. ఈవారం (25-05-2025 - 31-05-2025) మనోబలంతో చేసే పనులు


విజయాన్ని అందిస్తాయి. కృషికి  తగిన గుర్తింపు, ఆశయాలు నెరవేరుతాయి. అదృష్ట ఫలాలు లభిస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు, ప్రయత్నాలు సఫలం. వారం మధ్యలో న్యాయపరమైన లాభాలు, శత్రుదోషం తొలగుతుంది.


వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఈశ్వర ధ్యానం మేలు చేస్తుంది.