
- Select a language for the TTS:
- UK English Female
- UK English Male
- US English Female
- US English Male
- Australian Female
- Australian Male
- Language selected: (auto detect) - EN
Play all audios:
శుభకార్యాలంటే భయమేస్తోంది! నేను బరువెక్కువ ఉంటాను. పార్టీలు, ఫంక్షన్లు ఎక్కడికి వెళ్లినా... ‘నువ్వు కూర్చొంటే కుర్చీ విరిగిపోద్ది.’ ‘ఒక్క ప్లేటు సరిపోతుందా.’ ‘వేదికపైకి ఎక్కితే దాని పని
అంతే.’ అంటూ వెక్కిరిస్తున్నారు. శుభకార్యాలకు వెళ్లాలంటేనే భయమేస్తుంది.