
- Select a language for the TTS:
- UK English Female
- UK English Male
- US English Female
- US English Male
- Australian Female
- Australian Male
- Language selected: (auto detect) - EN
Play all audios:
వారందరికీ చెబుతున్నా ‘దేవర 2’ వస్తుంది.. ఆ రోజు నాగవంశీదే బాధ్యత: ఎన్టీఆర్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) సినిమా ఇటీవల
విడుదలై, మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సక్సెస్ ఈవెంట్‌ను శుక్రవారం నిర్వహించారు. హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.