Financial questions and answers | financial management - eenadu

feature-image

Play all audios:

Loading...

బంగారం ఫండ్లలో మదుపు చేయొచ్చా? మీ వార్షికాదాయానికి 12 రెట్ల వరకూ బీమా రక్షణ ఉండేలా చూసుకోండి. అంటే, మీకు దాదాపు రూ.60 లక్షల వరకూ బీమా అవసరం. ఈ మొత్తాన్ని ఒకే బీమా సంస్థ నుంచి కాకుండా, మంచి


చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు బీమా సంస్థలను ఎంచుకొని, రూ.30 లక్షల చొప్పున టర్మ్‌ పాలసీలను తీసుకోండి