
Play all audios:
హిందీని రుద్దకుండా రాష్ట్రాలకు అండగా నిలుస్తా.. ఎంఎన్‌ఎం అధినేత కమల్‌హాసన్ హిందీని బలవంతంగా రుద్దకుండా తమిళనాడుతో పాటు పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు అండగా నిలుస్తానని
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత, నటుడు కమల్‌హాసన్ తెలిపారు.