Page not found - Eenadu.net

feature-image

Play all audios:

Loading...

మై హోం అంకుర విల్లా కమ్యూనిటీకి ఐజీబీసీ ప్లాటినం రేటింగ్‌ తెల్లాపూర్‌లోని మై హోం అంకుర విల్లా ఓనర్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సొసైటీకి ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) నుంచి


ప్లాటినం రేటింగ్‌ దక్కింది. గృహ, వాణిజ్య, ప్రభుత్వ, రైల్వే, మెట్రో ప్రాజెక్ట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలతో సహా మరెన్నో విభాగాల్లో పర్యావరణహిత సుస్థిరాభివృద్ధి విధానాలను ప్రోత్సహించేందుకు ఐజీబీసీ


రేటింగ్‌ ఇస్తోంది.