
Play all audios:
Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (28-05-2025) శుభకాలం. మీ ఆలోచనలు వల్ల ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయానికి
తగ్గ వ్యయసూచన. ఆరోగ్యం ఫర్వాలేదు అనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించండి.మూల (4 పాదాలు): తెల్లవారుజామున 12:29 (మే 29) వరకు ప్రత్యక్ తార - అంత
మంచిది కాదు, ఆ తర్వాత సాధన తార - చాలా మంచిది.పూర్వాషాఢ (4 పాదాలు): తెల్లవారుజామున 12:29 (మే 29) వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యక్ తార - అంత మంచిది కాదు.ఉత్తరాషాఢ (1 పాదం):
తెల్లవారుజామున 12:29 (మే 29) వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది. ఈవారం (25-05-2025 - 31-05-2025) అదృష్ట కాలం, పనుల్లో విజయం. దైవానుగ్రహం, అధిక లాభాలు. ఉద్యోగంలో ఉన్నత
స్థితి, ప్రశంసలు. గౌరవం, కీర్తి లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులు విజయం. ఆర్థికంగా అభివృద్ధి. భూ, గృహ, వాహన యోగాలు ఉన్నాయి. శ్రీమహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.